తల నరికి, తలతో ఊరంతా తిరిగాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 14 May 2022

తల నరికి, తలతో ఊరంతా తిరిగాడు !


మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లా కరమాటి గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం రవీంద్ర సింగ్ తండ్రి చనిపోయాడు. తన తండ్రి చావుకు మేనమామ మక్సుదన్ సింగ్ కౌర్ (60) కారణమంటూ రవీంద్ర ఆరోపించేవాడు. క్షుద్రపూజలు చేయడం వల్లే తండ్రి మరణించాడని చెప్పేవాడు. ఈ క్రమంలోనే ముక్సుదన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని గతంలోనే సవాల్ విసిరాడు. ఈ క్రమంలోనే గొడ్డలితో నరికి తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత తలను చేతిలో పట్టుకొని ఊరంతా తిరిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment