వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

Telugu Lo Computer
0


ఆర్బీఐ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేటు 4.40 శాతానికి చేరింది. బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరుగనున్నాయి. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా తగ్గింది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా తగ్గింది. ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ పెంచక తప్పలేదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)