ప్రముఖ కన్నడ నటుడు రాజేష్ మృతి

Telugu Lo Computer
0


అర్జున్ మామయ్య, ప్రముఖ కన్నడ నటుడు రాజేష్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. 99 సంవత్సరాలు ఉన్న అర్జున్ మామ రాజేష్ గత కొన్ని రోజులుగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. రాజేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. రాజేష్ తన కెరీర్ లో దాదాపు 150 సినిమాల్లో నటించాడు. ఆయన నటనతో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు రాజేష్. ఇక నటుడు రాజేష్ మృతి తో చిత్ర పరిశ్రమ మరోసారి మూగబోయింది. ఆయన మృతి పట్ల కోలీవుడ్ అలాగే శాండిల్వుడ్ ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)