యాభై వేల దిగువకు బంగారం

Telugu Lo Computer
0


వెండి ధర స్వల్పంగా, దేశంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా, వెండి ధర కొంత పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 68,000 రూపాయలుగా ఉంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)