సిస్టర్ తో ఫాదర్ రాసలీలలు!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంట హోసన్నా చర్చిలో దారా నటానియేలు అనే వ్యక్తి ఫాదర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ చర్చిలోనే ఒక యువతి సిస్టర్ గా దేవునికి సేవ చేస్తోంది. అయితే 5 నెలల క్రితం ఫాదర్ దారా నటానియేలు ఆ యువతిని లొంగదీసుకోవడానికి పెళ్లి పేరు చెప్పి నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి, ఫాదర్ తో కలిసి 5 నెలలు సహజీవనం చేసింది. శృంగార కోరికలు తీర్చుకున్న ఫాదర్, యువతి పెళ్లి ఊసు ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని అర్ధం చేసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)