స్నేహితురాలిని కలిగివుండటం అంటే.....!

Telugu Lo Computer
0

ముంబైలో స్నేహితుడి భార్యపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ ముంబై ఫోక్సో కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "పురుషుడు స్నేహితురాలిని కలిగివుండటం అంటే.. అతడి లైంగిక కోర్కెలు తీర్చడానికి ఆమె ఉన్నట్టు కాదు" అని న్యాయమూర్తి ప్రీతమ్ కుమారు గులే వ్యాఖ్యానిచారు. అంతేకాకుండా, లైంగిక సంతృప్తిని పొందేందుకు నియంత్రణలో పెట్టుకోలేని కోరికలు యుక్త వయసులోని వారి కెరీర్‌, బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తుందని అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ  స్నేహితుడి భార్యాపై అత్యాచారానికి పాల్పడిన 20 యేళ్ల యువకుడికి పదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 

 

Post a Comment

0Comments

Post a Comment (0)