నాసా ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నస్పేప్‌ఎక్స్‌

Telugu Lo Computer
0

 


ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేప్‌ఎక్స్‌ మరోసారి నాసా నుంచి భారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. గురు గ్రహానికి చెందిన యూరోపా మూన్‌ ఉప​గ్రహంపై నాసా దృష్టిసారించింది. యూరోపా మూన్‌ ఉపగ్రహంపై మానవుడు నివసించేందుకు అనువైన గ్రహంగా ఉంటుందని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది. యూరోపా ఉపగ్రహంపై పరిశోధనలను చేపట్టడానికి నాసా పూనుకుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ కు దక్కింది. స్పేస్‌ ఎక్స్‌తో సుమారు 178 మిలియన్‌ డాలర్ల( రూ. 1324 కోట్లు)తో నాసా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)