చైనాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన 11 నినాదాలు

Telugu Lo Computer
0

 

దాదాపు వందేళ్ల క్రితం మావో ఇచ్చిన నినాదాలూ ఇప్పటికీ చైనాలో ప్రతిధ్వనిస్తుంటాయి. మూడు దశాబ్దాల పదవీ కాలంలో మావో తన రాజకీయ నినాదాలను కళాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.మావో ఇచ్చిన కొన్ని అతివాద సిద్ధాంతాలు ఆ తర్వాత వచ్చిన వారు పక్కన పెట్టేసినప్పటికీ, కొన్ని మావో నినాదాలు ఇప్పటికీ మనకు వినిపిస్తుంటాయి.

*  వంద పూలు వికసించనీ 

*  ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు రండి

*  స్మాష్ ద ఫోర్ ఓల్డ్స్

*  స్మాష్ ద గ్యాంగ్ ఆఫ్ ఫోర్ 

*  రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ అప్

*  సీక్ ట్రూత్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్

*  తక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ పందుల్ని పెంచండి

*  త్రీ రిప్రెసెంట్స్ 

 *  హార్మోనియస్ సొసైటీ

*  త్రీ సుప్రీమ్స్

 *  చైనీస్ డ్రీమ్

Post a Comment

0Comments

Post a Comment (0)