కరోనా - ఆహార నియమాలు

Telugu Lo Computer
0

 


1. 2 ఉడికించిన గుడ్లు-12.00రూ

2. ఒక గ్లాస్ పసుకు కలిపిన పాలు.. 10.00 రూ

3. బాదం 250 గ్రా.లు 180.00రూ ఉన్నది. రోజు 10 బాదం పప్పులు 8.00 రూ నానా పెట్టినవి.

4. రోజు ఒక C విటమిన్ పండు  వెల.15.00 రూ( దానిమ్మ. సంత్ర. ద్రాక్ష. ఒక అరటి పండు నిమ్మ పండు ఉసిరి  ( ఒక జామపండు  9 ఆపిల్ పండ్లతో సమానం) 

5. రోజు ఒక పూట పెరుగు ఒక ప్యాకెట్ వెల.10.00 రూ.

6. నాన పెట్టిన వేరుశనగ పల్లి పిడికెడు వెల 10.00 ( పిడికెడు నాన పెట్టిన పల్లి ఒక ఉడికించిన గుడ్డు ఒక గ్లాస్ పాలు 25 గ్రా.మటన్ ఈ మూడితో సమానం)

7. 100.గ్రా.ల మొలకెత్తి గింజలు sprouts వెల. 15.00 రూ

8. రోజు ఏదేని ఒక ఆకుకూర వెల 15.00 రూ 

9. మధ్యాహ్నం క్యారెట్ కీరదోస బీట్రూట్ టమాటా 1 మొత్తం కలిపి 300 గ్రాములు తీసుకోవాలి

దీని ఖర్చు 10 రూపాయలు

 ఇవన్నీ 15 రోజులకు సరిపడ తినే  ఖర్చు కేవలం 2095రూపాయలు మాత్రమే. ఇప్పుడు ప్రతి రోజు చేయవలసిన పనులు.

1. ప్రతి రోజు రెండు సార్లు ఆవిరి పట్టడం.

2. ప్రతి రోజు గోరువెచ్చని నీళ్లు తాగడం. 

3. ప్రతి రోజు పాజిటివ్ ఆలోచనల కోసం 10 ఓంకారం కానీ గాయత్రి మంత్రం కానీ మృత్యుంజయ మంత్రం కానీ వీలైతే మూడు చేయొచ్చు.

4. 2.నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం.

5. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్

 కనీసం ఇవన్ని చేసినా 15 రోజులు చేస్తే అద్భుతమైన ఫలితం ఉన్నది. 

6. అనవసరంగా బయట తిరగకండి, లవ్ వలసి వస్తే భౌతిక దూరం పాటించండి, మాస్కు తప్పని సరిగా ధరించాలి .

7. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగాఉప్పు కలిపి గొంతులో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి

8. ఆవు పిడకలతో అగ్నిహోత్రము చేసుకోండి. అగ్నిహోత్రం లో ఒక గ్రామం అవునెయ్యి వేసే దానివల్ల

1864 కేజీ ల ఆక్సిజన్ లభిస్తుంది

ఆవు పిడకలతో పాటు, తులసి వాము, మర్రి ,రావి ,మేడి, అర్జున

చెట్ల ఆకులు ఎండిన కొమ్మలు అగ్నిహోత్రములో వేయండి

9. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయండి.

10 దీనివలన ప్రకృతిని, గాలిలో ఉండే విషవాయువులను, అగ్నిహోత్రం యొక్క పొగ ద్వారా సంహరిస్తుంది. బ్యాక్టీరియా ఎలాంటి వైరస్ అయిన అoతము అవుతది  మీ వీధిలో ఎవ్వరికీ కరోనా వచ్చే అవకాశం వుండదు.

11. అగ్నిహోత్రం  చేసిన బూడిదను బాగా జల్లించి నిల్వ చేసుకోండి.

లీటర్ నీళ్లకు నాలుగు గ్రాముల మోతాదుగా, మీరు వంటకు వాడడానికి తాగడానికి నీళ్లు అవసరమవుతాయో, ఒక పలుచని కాటన్ బట్టలో మూటకట్టి 12 గంటలు మీరు తాగే నీళ్ళలో నానబెట్టండి. తర్వాత ఆ బూడిదను తీసివేసి ఆ వాటర్ వంటకు తాగడానికి వాడండి

ఈ నీళ్లు తాగే దాని వల్ల దాదాపు 1000 రకాల జబ్బులు తగ్గుతాయి.

ఈ నీళ్ళు ఆల్కలీన్ వాటర్ గా మారుతుంది. దీని పీహెచ్ (PH) వాల్యూ 10-12 ఉంటుంది.

మనిషి ఆల్కలీన్ వాటర్ తాగడం మొదలు పెడతారు ఏ రోగాలు రావు వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.

నేడు ఆల్కలీన్ వాటర్ మిషన్లను రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు మార్కెట్ చేస్తున్నారు. ఉచితంగా ఆల్కలీన్ వాటర్ లభిస్తుంటే డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు పెడతారు.

మన భారతదేశం ఋషి సంప్రదాయం, ఋషులు ఆచరించినది నేడు మనము ఆచరించుటమంచిది.

12. నేను చెప్పేది ఏమిటంటే

న్యూస్ పేపర్లు, టీవీలో వచ్చే కరోణ వార్తలు చూడకండి. దీనివల్ల భయపడి మియొక్క సబ్ కాన్షస్ మైండ్ భయంతో ఆందోళన చెందుతోంది.. చాలా మంది ఉదయం నిద్రలేవగానే పేపర్ చూడడము న్యూస్ చూడడం అలవాటు ఉంటుంది దయచేసి

కరోనా అయిపోయేంత వరకు చూడకండి.

 లక్షలు పెట్టుకునే కన్నా ఇవి చేసిన ఇంట్లోనే ఉండి ఆరోగ్యం కాపాడు కోవచ్చు

Post a Comment

0Comments

Post a Comment (0)