Criem

కారు డోర్ లాక్ అయ్యి మూడేళ్ల చిన్నారి మృతి !

రా జస్థాన్ లోని కోటాలో హృదయవిదారక ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారిని పేరెంట్స్ పొరపాటున కారులో వదిలి వెళ్లడంతో మరణించింది…

Read Now

బోరబండలో మృతదేహం లభ్యం !

హై దరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లతో ఓ యువకుడు మృతి చెంది పడి ఉన్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు …

Read Now

హాలీవుడ్ సినిమా తరహాలో దాడి జరిపి డ్రగ్‌లార్డ్‌ 'ది ఫ్లై'ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్‌ !

ఫ్రా న్స్‌లో డ్రగ్స్‌ గ్యాంగ్‌ బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్‌పై హాలీవుడ్ సినిమా తరహాలో భారీ గ…

Read Now

తెలంగాణలో అంగన్వాడీ టీచర్‌ హత్య!

తె లంగాణలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలం…

Read Now

న్యూఢిల్లీ ఐటీ కార్యాలయంలో అగ్నిప్రమాదం : అధికారి మృతి

న్యూ ఢిల్లీ ఆదాయపు పన్ను శాఖ సిఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల…

Read Now

110 రోజుల్లో 200 విమానాలు ఎక్కి కొత్త తరహా చోరీలు చేసిన ఘనుడు !

రా జేష్ కపూర్ అనే వ్యక్తిని ఏకంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కాడు. అలా ప్రయాణాలు చేస్తూ లక్షల విలువైన ఆభరణాలను దొంగిల…

Read Now

పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క !

తె లంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ బసవేశ్వర నగర్ లో పెంపుడు కుక్క స్వైర విహారం చేసి. ఐదు నెలల పసి కందును పీక్కుతింద…

Read Now

నూడుల్స్ తిని పదేళ్ల బాలుడి మృతి

ఉ త్తరప్రదేశ్ లోని హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ నగర్ లో మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందగా, ఒక కుట…

Read Now

దళిత యువకుడిపై కోన వెంకట్ దాడి ?

ఎ న్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి…

Read Now

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం !

తె లంగాణలోని ఖమ్మం మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్‌ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్‌ రెండేళ్ల క్రితం బ…

Read Now

పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక దారుణ హత్య

క ర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేట తాలూకా సూర్లబ్బి గ్రామంలో ఎస్ఎస్ఎల్సీ విద్యార్థిని దారుణ హత్యకు గురి కావడంతో ఆప్రాం…

Read Now

మరుగుతున్న నూనె పోసి కొడుకును హతమార్చిన తల్లి, పెద్దమ్మ!

త మిళనాడులో మద్యం మత్తులో దాడి చేసిన కొడుకుపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు తిరు…

Read Now

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనుచరుడి పై ఫోక్సో, అత్యాచారం కేసు నమోదు

ఆం ధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫోక్సో, అత్యాచార కేసు నమోదు అయ్య…

Read Now

సవాయ్ మాధోపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి !

రా జస్థాన్‌, సవాయ్ మాధోపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనల…

Read Now

గచ్చిబౌలిలో హోటల్ యజమాని దారుణ హత్య !

హై దరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణ హత్య చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప ర…

Read Now

ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసిన పార్శిల్‌ పేలి ఇద్దరు మృతి !

గు జరాత్‌లోని వడాలిలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన పార్శిల్ ఇంటికి వచ్చింది. బుధవారం ఆ పార్శిల్‌ను ఓపెన్‌ చేయగానే వెంటనే ప…

Read Now

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన రౌడీ షీటర్ !

హై దరాబాద్ లోని బంజారాహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌లో పట్టపగలే యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ హల్‌చల్ సృష్టించాడు. మేయ…

Read Now

గన్నవరంలో 58032 మద్యం బాటిళ్ల ధ్వంసం !

ఆం ధ్రప్రదేశ్ లోని గన్నవరం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీ నేతలు పం…

Read Now

డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి !

చ త్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల బాలుడు  ఖుశాంత్ సాహు తన తల్లిదండ్రులతో కలిసివెళ్ల…

Read Now

గేమింగ్ ముఠా గుట్టు రట్టు !

బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కి చెందిన మాధ…

Read Now
تحميل المزيد لم يتم العثور على أي نتائج