నిర్మాణంలో ఉన్న భవనంలో ఎలుగుబంటి హల్ చల్ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సూర్యాపేటలో డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి ఎలుగుబంటి రాత్రి ప్రవేశించింది. టౌన్‌లోకి ఎలుగుబంటి ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన సామాగ్రి లేకపోవడంతో హైదరాబాద్ నుంచే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)