డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించిన పూజారి అరెస్టు

Telugu Lo Computer
0


ఒడిశా లోని ముక్టేశ్వర్ దేవాలయంలో శక్తికాంతా బాదు అనే పూజారి ఉన్నాడు. ఒడిశ డ్యాన్సర్లు ముక్టేశ్వర్ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు. పూజారి శక్తికాంతా మహిళా డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులను కూడా బూతులు తిట్టడంతో పూజారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముక్టేశ్వర్ దేవాలయంలో పదో దశాబ్దానికి చెందినది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం డ్యాన్స్ ఫెస్టవల్ అంగరంగా వైభవంగా జరుగుతోంది. ఒడిశా టూరిజం డిపార్ట్ ప్రతి సంవత్సరం వైభవంగా ఈ పండుగను జరిపిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)