డ్యాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కె పార్డిలో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అక్కడికక్కడే యువకుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)