నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్ !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివాలి లింకు రోడ్‌ సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ ఒక నిందితుడు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేసి, అరుదైన జాతికి చెందిన ఆ 20 నక్షత్ర తాబేళ్లను సీజ్‌ చేశారు. వాటి విలువ సుమారుగా 3.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)