రోడ్డు పక్కన చాయ్ తాగిన సచిన్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 3 November 2022

రోడ్డు పక్కన చాయ్ తాగిన సచిన్


సచిన్ టెండుల్కార్ రోడ్ సైడ్ చాయ్ తాగారు. చాయ్ తాగుతూ రస్క్ తింటూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఆయన తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా హై వే ప్రయాణిస్తూ మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్‌ వాలా దుకాణానికి వెళ్లి టీ తాగారు. అతనితో ముచ్చటించారు. అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకుంటూ.. సందడి చేశారు. ఈ వీడియోకు 'రోడ్‌ ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వచ్చాయి.

No comments:

Post a Comment