వంట నూనెల ధరలు తగ్గాయ్ !

Telugu Lo Computer
0


గత మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్‌ నుంచి వంట నూనెల దిగుమతులు తగ్గాయి. దీంతో వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో  విదేశాల  దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. గతంలో సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్‌కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్‌ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)