ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నాని

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో నూతన మంత్రివర్గం ఖరారైన సంగతి తెలిసిందే. పలువురు మంత్రి పదవులు నిలుపుకోగా, పలువురికి నిరాశ తప్పలేదు. మంత్రి పదవి కోల్పోయిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. కొడాలి నానికి  ప్రభుత్వం కీలక పదవి అప్పగించనుంది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నానిని నియమించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు లేదు. త్వరలోనే బోర్డును ఏర్పాటు చేసి, చైర్మన్ గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు పేరు ఖరారైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)