మహిళపై డ్రైవర్ లైంగిక దాడి?

Telugu Lo Computer
0


ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ లైంగికదాడి చేశాడని హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఫిర్యాదు నమోదైంది. ఈనెల 23న ఊరికి వెళ్లేందుకు తాను ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఎక్కగా అర్ధరాత్రి డ్రైవర్ కత్తితో బెదిరించి లైంగికదాడి చేశాడని మహిళ ఆరోపించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)