వందకు మూడు కిలోల టమాట... ?

Telugu Lo Computer
0


ప్రస్తుతం పరిస్థితి వేరు. టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. మేలు రకం టమాట కిలో 120 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం లక్డీకపూల్ లోటస్ ఆసుపత్రి సమీపంలో ఆటో పై వచ్చిన అమ్మకపు దారులు వందకి మూడు కిలోలని బోర్డు పెట్టడంతో కొనుగోలుదారులు క్యూ కట్టారు. అరగంటలోనే ఆటో లోని టమాటలన్నీ అమ్ముడుపోయాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)