స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్

Telugu Lo Computer
0


వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలంగాణ  ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. నగరంలో జరుగుతున్న 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభ సమావేశానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి వినయ్ భాస్కర్ వచ్చారు. అనంతరం పరుగు పందాన్ని మంత్రులు పరిశీలించారు. వరంగల్‌లో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతామన్నారు. క్రీడాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)