రెండు తలలు, ఆరు కాళ్ల దూడ

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన చూడి గేదె 10 నెలలు అవుతున్నా ఈనక పోవడంతో పశు వైద్యుడు శశికుమార్‌ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని గుర్తించారు. పశువుకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీశారు. దూడ 2 తలలు, 6 కాళ్లతో జన్మించి కొద్దిసేపటికే మృతి చెందింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)