సామెతలు ...!

Telugu Lo Computer
0


* పెళ్ళంటే నూరేళ్ళ పంట !

* పోరు నష్టము పొందు లాభము ! 

* పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు !

* పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట !

* పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు !

* పువ్వు పుట్టగానే పరిమళించినట్లు !

* రామాయణంలో పిడకల వేట !

* రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు !

* రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు !

* రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు !

* రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు !

* సంతొషమే సగం బలం !

* సిగ్గు విడిస్తే శ్రీరంగమే !

* బెల్లం కొట్టిన రాయిలా !

* దాసుని తప్పు దండంతో సరి !

 

Post a Comment

0Comments

Post a Comment (0)