pakistan

బలూచిస్థాన్ లో ఉగ్రవాదుల దాడిలో 11మంది మృతి ?

పా కిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ నుంచి తీవ్రవాదుల దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది…

Read Now

ఎన్నికల్లో ఓడిన నవాజ్ షరీఫ్

పా కిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రారంభ పోకడలు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని PML-N… ఇమ్రాన్ ఖా…

Read Now

మసూద్‌ అజార్‌ మృతి ?

వ రల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపి…

Read Now

బెలోచిస్థాన్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగరు ఉగ్రవాదులు హతం !

పా కిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివార…

Read Now

ఇమ్రాన్‌ ఖాన్‌ నామినేషన్‌ తిరస్కరణ !

పా కిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ ఎ‍న్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. 202…

Read Now

భింద్రన్‌వాలే మేనల్లుడు మృతి

జ ర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్థాన్‌ ఉగ్రవాది లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే డిసెంబర్‌ 2న పాకిస్థాన్‌లో మరణించార…

Read Now

అణు పరీక్ష ఆపడానికి బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశాడు !

1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పాకిస…

Read Now

బలూచిస్తాన్‌లోని మసీదులో ఆత్మహుతి దాడిలో 52 మంది మృతి !

పా కిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం నాడు అత్యధిక సంఖ్యలో ప్రార్ధనలు చేస్తున్న ఓ మసీదు ప్రాంగణంలో ఆత్మ…

Read Now

లష్కర్ టాప్ కమాండర్ అబూ ఖాసీం హత్య !

పా కిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసీం హత్యకు గురయ్యాడ…

Read Now

కేబుల్‌ కారు చిక్కుకుపోయిన పాఠశాల విద్యార్దులు !

పా కిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని లోయలను దాటేందుకు వినియోగించే కేబుల్‌ కారులో పాఠశాలకు వెళ్లే ఆరు చిన్నార…

Read Now

జాతీయ అసెంబ్లీని రద్దు చేయండి !

పా కిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీక…

Read Now

ఇమ్రాన్​ ఖాన్​ పై ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు !

పా కిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింద…

Read Now

ఘోర రైలు ప్రమాదంలో 33 మంది మృతి !

పా కిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమార…

Read Now

ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ అరెస్టు

ప్ర భుత్వ బహుమతులు అక్రమంగా అమ్ముకున్నారనే కేసులో పాక్‌ మాజీ ప్రధాని, పిటిఐ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు …

Read Now

75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా తమ్ముుడు

దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కాతమ్ముుడు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. భారత్ లో ఉంటున్న మహేందర్ కౌర్ (81), పాకిస్త…

Read Now

ఇమ్రాన్ ఖాన్కు తాత్కాలిక బెయిల్ మంజూరు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో బెయిల్ మంజూరైంది. ఇమ్రాన్ అరెస్ట్ చట్టవ్యతిరేకమని గుర…

Read Now

ఇమ్రాన్ ఖాన్‌కు 8 రోజులు రిమాండ్

అవినీతి ఆరోపణల కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. నేడు ఎన్‌ఏబీ అధికారులు యాంటీ కరప్షన్‌ క…

Read Now

భుట్టో మనవరాలు శివాలయంలో ప్రత్యేక పూజలు !

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం ఈ జంట శివాలయ…

Read Now

అమ్మాయిల సమాధులకు తాళాలు ?

పాకిస్తాన్ లో తమ కూతుర్ల సమాధులకు తల్లిదండ్రులు తాళాలు వేస్తున్నారు. సమాధిని తవ్వి లేదా శవాన్ని టచ్ చేసే ఛాన్స్ లేకుండా…

Read Now

భారత్‌లాగానే రష్యా నుంచి చౌకగా క్రూడ్‌ అయిల్‌ని పొందాలని కోరుకుంటున్నా !

పాకిస్తాన్‌ మాజీ ‍ప్రధాని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసి…

Read Now
Load More No results found