Food

చెరుకు రసం - జాగ్రత్తలు !

చె రుకు రసాన్ని తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజన్‌ల…

Read Now

నిమ్మరసం - కలిగే ప్రయోజనాలు !

ప్రతి రోజూ నిమ్మరసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇందులో వైటమిన్ సి మాత్రమే కాదు, శరీరంలోంచి విషపదార్ధాలను …

Read Now

చింత చిగురు - ఆరోగ్య ప్రయోజనాలు !

చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఆహారం లో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్…

Read Now

జీర్ణక్రియను మెరుగుపరచడంలో బొప్పాయి సహాయకారి !

బొ ప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో దీన్ని తీసు…

Read Now

వేసవి కాలం - పెసరపప్పు - ఆరోగ్య ప్రయోజనాలు !

వే సవి కాలంలో పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది.  పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. తేలికపాట…

Read Now

ఫూల్ మఖానా - ఆరోగ్య ప్రయోజనాలు !

ఫూల్ మఖానా వీటినే తామర గింజలు, మఖానా అని కూడా అంటారు. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఫూల్ మఖానాతో చేసే వంటకాలను …

Read Now

వేసవిలో విరివిగా తీసుకోవాల్సిన పండ్లు !

వే సవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండడానికి శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగ…

Read Now

కణాల ఆరోగ్యాన్ని కాపాడే ఉలవలు ?

మె దడు, నరాల కణాలు కలిసి పనిచేయడం వల్లనే మనం అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాము. మెదడు కణాలు, నరాల కణాలు ఒక్కసారి నశ…

Read Now

ఇంగువ - ఆరోగ్య ప్రయోజనాలు !

ఇం గువను ఎక్కువగా సాంబారు, పప్పు కూరలలో మంచి వాసన, రుచి కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇంగువు అనేక రకాల ఆరోగ్య సమస్యలను…

Read Now

ఇడ్లీ, దోస ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు !

ఇడ్లీ, దోస జీర్ణశక్తిని పెంచి శరీరంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. బియ్యం, మినప పప్పు నానబెట్టిన తర్వా…

Read Now

కండరాలు, ఎముకలను బలంగా ఉంచడానికి ప్రోటీన్స్ !

కం డరాలు, ఎముకలను బలంగా ఉంచడానికి శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరి…

Read Now

పీతలు - ఆరోగ్య ప్రయోజనాలు !

పీ తలతో రకరకాల వంటలు తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. మరి కొందరు పీతలను చూస్తేనే వణికిపోతుంటారు. అయితే పీతలు ఆరోగ్యానిక…

Read Now

ఖర్జూరం - ఆరోగ్య రహస్యాలు !

ఖ ర్జూరాలు రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష…

Read Now

దక్షిణ భారత దేశ ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం !

ప్ర పంచంలోని టాప్ 38 కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీకి రెండవ స్థానం లభించింది. ప్రసిద్ధ ఆహారం, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫ…

Read Now

పామాయిల్ - ఆరోగ్య సమస్యలు ?

దే శంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది. దీన్ని వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతర వంట నూనెల…

Read Now

తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం

టాం జానియాలో తాబేలు మాంసం తిని  9 మంది చనిపోగా, 78 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ దేశంలో  సముద్ర తాబేళ్లను తింటుంటారు. ఇక్కడ…

Read Now

థైరాయిడ్ ఉన్న వారు తీసుకోకూడని ఆహార పదార్ధాలు !

హై పర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్లు అవసరమైన వాటికంటే అధికంగా ఉత్వత్తి అయ్యే పరిస్థితిని హైపర్ థైరాయిజం అంటారు. &…

Read Now

చేప కళ్లు - ఆరోగ్య ప్రయోజనాలు !

చే పలు ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా వారానికి కనీసం ఒకసారైనా తినాలని సూచిస్తుంటారు. కానీ.. తినాల్సింది చెరువుల…

Read Now

రియాన్‌ వెల్లుల్లికి జీఐ ట్యాగ్ !

మ ధ్యప్రదేశ్‌లోని రియావాన్‌ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ లభించింది. రియాన్‌ వ…

Read Now

పాలలో అరటి పండు తినకూడదు !

అ రటిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగివుంది. అరటిపండులో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, శరీర…

Read Now
تحميل المزيد لم يتم العثور على أي نتائج