అరవింద్ కేజ్రీవాల్‌

మూడు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ !

ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రాష్ట్రాల్లో పోటీ చేయబోతుందని అరవింద్ కేజ్రీవాల్  వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రద…

Read Now

లీలా ప్యాలెస్‏లో వైభవంగా పరిణితి, రాఘవ్ వివాహం

బా లీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉ…

Read Now

ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడండి !

ఛ త్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నా…

Read Now

ప్రభుత్వ స్కూల్లో చదివే వారికి ఫ్రీ బస్ !

పం జాబ్ రాష్ట్రంలోని అమృత్ ‭సర్ లో నిర్మించిన ‘స్కూల్ ఆఫ్ ఎమినెన్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్ల…

Read Now

ఇస్రో శాస్తవేత్తలకు నాయకుల అభినందనల పరంపర !

ఆ దిత్య ఎల్1 లాంచింగ్‌ను విజయవంతంగా చేపట్టడంపై ఇస్రో బృందానికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. " చంద్రయాన్ 3 విజయ…

Read Now

కేబినెట్ కన్నా, మీ సెక్రటరీ గొప్ప ?

ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టబద్ధ ప్రభుత్వం కన్నా ప్రధాన కార్యదర్శి గొప్పనా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవ…

Read Now

సీనియర్ సిటిజన్లకు రైళ్లలో రాయితీ ఇవ్వండి !

సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ ఛార్జీల రాయితీనిపునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని…

Read Now

తండ్రైన తేజస్వీ యాదవ్‌ !

బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తండ్రయ్యారు. ఆయన భార్య రాజశ్రీ  పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్…

Read Now

అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం !

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం శుక్రవ…

Read Now

గుజరాత్‌లో గెలుపు మాదే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్న…

Read Now

ఉచిత యోగా తరగతులు ఆగవు !

ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత యోగా తరగతులు ఆగవని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. అదే సమయంలో లెఫ్టి…

Read Now

సామాన్యులను అవమానించవద్దు !

ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కే…

Read Now

No title

తాను విదేశాలకు వెళ్లేందుకు ఇంకా కేంద్రం అనుమతించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. వీలైనంత త్వరగా త…

Read Now

మా నిజాయితీకి కాగ్ నివేదికే అతిపెద్ద రుజువు !

ఆప్ ప్రభుత్వ హయాంలో కాగ్ నివేదిక ఆదాయ మిగులును చూపిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగ్ నివేదిక మా ప్…

Read Now

జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి సత్యేంద్ర జైన్

ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో హాజరయ్యారు. మనీలాండర…

Read Now

అల్కా లాంబా కు పంజాబ్ పోలీసులు సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ పోలీసులు కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఏప్రిల్ 26న…

Read Now
Load More No results found