tag:blogger.com,1999:blog-582025329441695880.post218252535840733367..comments2024-03-08T22:52:21.747+05:30Comments on NEWS & POLITICAL : UPDATE NEWS DAILY: మన ప్రాచీన విజ్ఞానంUnknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-582025329441695880.post-39949651067459863552021-07-30T23:56:46.226+05:302021-07-30T23:56:46.226+05:30అవునండి.అవునండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-57367261612427696522021-07-30T16:47:31.883+05:302021-07-30T16:47:31.883+05:30మిగితావాటి సంగతేమోగానీ.. ఆర్ ఎస్ ఎస్ అంటే అప్పటికీ...మిగితావాటి సంగతేమోగానీ.. ఆర్ ఎస్ ఎస్ అంటే అప్పటికీ, ఇప్పటికీ.. నాకు మంచి అభిమానమేనండీ. ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా.. ప్రభుత్వంకంటే ముందే వాళ్ళు చేరిపోయి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీడియా కెమేరాలకోసం వెంపర్లాడే దురద లేకుండా. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-7992396689496345532021-07-29T20:24:48.990+05:302021-07-29T20:24:48.990+05:30ఈ సంస్థలు సంఘాలూ మంచి ఉద్దేశం తోనే ఏర్పడతాయి సాధార...ఈ సంస్థలు సంఘాలూ మంచి ఉద్దేశం తోనే ఏర్పడతాయి సాధారణంగా. కాని వాటిని నియంత్రించేది చిత్తశుధ్ధికల పెద్దలైతే మంచిదే. కాని క్రమంగా నియంత్రణలు ఓట్లమీదే దృష్టి కలిగిన పార్టీలూ ప్రభుత్వాలూ అయేసరికి అవి నిర్వీర్యం అవుతున్నాయి. చైతన్యం కలిగిన ప్రజలు ఈటరిస్థ తిని అడ్డుకోగలరు కాని సామాజిక చైతన్యం ఎలా ఉన్నదీ చూస్తూనే ఉన్నాం కదా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-35215836688948023702021-07-29T16:45:28.110+05:302021-07-29T16:45:28.110+05:30>>ఐతే ఇలాంటి కృషిని ఒంటిచేత్తో చేయటం మహాకష్ట...>>ఐతే ఇలాంటి కృషిని ఒంటిచేత్తో చేయటం మహాకష్టం.

ఇంతమాత్రం దానికి ఆసంఘ్ లు, ఈ సంఘ్ లు ఎందుకండీ? వేల కోట్లు రామాలయం కోసం పోగుచెయ్యగలిగినవాళ్ళు, రైతులకోసం ఏం చెయ్యరా?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-81686386067934901812021-07-28T14:24:34.353+05:302021-07-28T14:24:34.353+05:30>>agri university
Which university?
>>...>>agri university
Which university?

>>The fertiliser and pesticides factories are to be closed
How long will you play the same old record? Leaders and people who are fighting for our ancient culture can contribute na?
Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-45959070988997793962021-07-28T09:48:55.073+05:302021-07-28T09:48:55.073+05:30With a small part of the above vast knowledge, Mr....With a small part of the above vast knowledge, Mr. parulekar designed a system of cultivation by raring one country cow and 20 acres of land can be cultivated with zero investment.

Some people implemented it and the results were amazing. This is discouraged by agri university and the babus. If this is implemented the university is to be revamped from top to bottom or closed.The fertiliser and pesticides factories are to be closed.

Nobody dared to propagate and implement it, naturally died down. లతికhttps://www.blogger.com/profile/05255804548762086794noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-78761261460027454562021-07-27T21:27:21.599+05:302021-07-27T21:27:21.599+05:30మంచి ప్రశ్న. తప్పకుండా ఆ దిశలో కృషి చేయాలి. ఐతే ఇల...మంచి ప్రశ్న. తప్పకుండా ఆ దిశలో కృషి చేయాలి. ఐతే ఇలాంటి కృషిని ఒంటిచేత్తో చేయటం మహాకష్టం. ఎన్నో సాంకేతికమైన విషయాలను ప్రస్తావిస్తూ వివరిస్తూ ప్రతిగ్రంథాన్నీ దేశభాషల్లోనికి అనువదించటం అసాధ్యం - గ్రంథవిస్తరణ భీతీ, ప్రతిగ్రంథంలోనూ అలా చేయవలసి రావటం అన్న ప్రయాస వంటివి ఎన్నో ప్రతిబంధకాలుగా వస్తాయి. కాబట్టి అంచెలంచెలుగా శాస్త్రనిర్మాణం దేశభాషల్లోనికి తీసుకొని రావాలి. అప్పుడు వాటిని అధ్యయనం చేసే అవకాశం దేశభాషల్లో అక్షరాస్యులైన అందరికీ వీలౌతుంది. అలాగే అనేక గ్రంథాలు దేశభాషల్లోనే ఉన్నవి కూడా అప్పటి సంప్రదాయాన్ని అనుసరించి ఛందోబధ్ధంగా వ్రాయబడి కొంతవరకూ దురవగాహంగా ఐపోయాయి - వాటినీ వచనరూపంలోనికి తేవాలి తప్పకుండా. ఇటువంటి కృషిని సంస్థాగతంగా చేయటం మంచిది. పూనుకొనే సంస్థలున్నాయా అన్నది ప్రశ్న. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-582025329441695880.post-53241263364599976652021-07-27T13:08:24.572+05:302021-07-27T13:08:24.572+05:30తెలుగులో వాటిని అనువదించి, సామాన్య రైతుకుకూడా అర్ధ...తెలుగులో వాటిని అనువదించి, సామాన్య రైతుకుకూడా అర్ధమై.. వాటిని పాఠించేలాగున చేయలేమా?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.com