చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులను ఉగ్రవాదులుగా మోడీ చిత్రీకరించారు !

Telugu Lo Computer
0


దేశానికి ఆహారం అందిస్తున్న వారిని ఉగ్రవాదులుగా ప్రధాని మోడీ చిత్రీకరించారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. అదానీ, అంబానీలకి లబ్ధి చేకూర్చేందుకే వ్యవసాయ చట్టాలను మోడీ తీసుకొచ్చారని విమర్శించారు. రైల్వే, రోడ్లు ఇలా అన్నింటినీ మోడీ అమ్మేస్తున్నారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)