అసదుద్దీన్ పై మాధవీలత పోటీ ?

Telugu Lo Computer
0


ఎంఐఎం  కంచుకోట హైదరాబాద్ స్థానంలో బీజేపీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ కొన్నేళ్లుగా అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉండటంతో బీజేపీ విరించి హాస్పిటల్స్ ఛైర్పర్సన్ కొంపెల్లి మాధవీలతను బరిలో నిలిపింది. ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమె.. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాతబస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)