తెలంగాణ పాలిసెట్ వాయిదా !

Telugu Lo Computer
0


తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్ జరగాల్సి ఉండగా మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)