ఎమర్జెన్సీ మెడిసిన్ ధరలు పెంపు కు కేంద్రం అనుమతి !

Telugu Lo Computer
0


ప్రిల్ 1 నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. దాదాపు 800 రకాల మందుల రేట్లు పెరగబోతున్నాయి. వీటిలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ తదితర మందులు ఉన్నాయి. కేంద్ర ఆదేశాలతో నేషనల్ లిస్టు ఆఫ్​ఎసేన్షియల్ మెడిసిన్ ధరలను ప్రస్తుత ధరలకు అదనంగా 0.55 శాతం పెంచనున్నారు. బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులకు వినియోగించే యాంటీబయాటిక్స్ తదితర మెడిసిన్స్ రేట్లు పెరగనున్నట్లు డ్రగ్ ఆథారిటీ ఆఫీసర్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)