కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 4 శాతం కరువు భత్యం పెంపు !

Telugu Lo Computer
0

                                        

పెన్షనర్లకు డీయర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను 4 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కరువు భత్యం పెన్షన్ లో కలిపి ఉంటుంది. ఏడాదికి రెండుస్లారు డీఆర్ ను ప్రకటిస్తారు. పెంచిన  కరువు భత్యం 2024 జనవరి 1 నుంచి లెక్కిస్తారు. మార్చి 19న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ)  పెరిగిన డీఆర్ ను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారికి కుటుంబ సభ్యులందరికీ దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)