సునీల్‌ మిట్టల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌ అవార్డు !

Telugu Lo Computer
0


భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఆ దేశ ప్రతిష్టాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌తో సత్కరించింది. కింగ్‌ ఛార్లెస్‌ 3 చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడుగా సునీల్‌ మిట్టల్‌ నిలిచారు. తనకు ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని మిట్టల్‌ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)