ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు ఆదేశాలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ -2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్గా అభివృద్ధి చేయాలన్నారు. ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)