చంద్రబాబు, పవన్‌ ఎవరితో యుద్ధం చేస్తారు?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన ఎక్కడి నుండి పోటీ చేస్తాయో వాటికే తెలియదని ఎమ్మెల్యే కొడాలినాని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు..? ఎన్ని చోట్ల చేయబోతున్నాడు ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చంద్రబాబుకు క్లారిటీ లేదన్నారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో స్పష్టత తెచ్చుకుని..ఆ తర్వాత జగన్‌తో యుద్ధానికి సై అనండని కొడాని నాని చురకలంటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)