లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ చేస్తోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించింది. ఎన్నికల ట్యాగ్ లైన్ 'చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్' (ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)