యాపిల్ ఆమ్లెట్ !

Telugu Lo Computer
0


యాపిల్ మన దైనందిన జీవితంలో తరచూ తీసుకుంటూ ఉంటాం. అత్యవసర పోషకాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లతో నిండిఉండే ఈ సూపర్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఈ వండర్ ఫ్రూట్‌ రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఎగ్స్ కండరపుష్టికి దోహదపడటంతో పాటు శరీర ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఇక ఈ రెండు ఆహార పదార్ధాలను మిక్స్ చేస్తూ ఓ వీధి వ్యాపారి యాపిల్ ఆమ్లెట్ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)