ఆకట్టుకుంటున్న ఆరెంజ్ బర్ఫీ వీడియో !

Telugu Lo Computer
0


వింటర్‌లో నోరూరించే పలు రెసిపీలు, వెరైటీ ఫుడ్ కాంబినేషన్ల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఆరెంజ్ బర్ఫీ మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది. ఓంకార్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్ దక్కాయి. ఈ వీడియో తొలుత ఆరెంజ్ తోలు, గింజలు వలిచి పల్ప్‌ను ప్యాన్‌లో వేసి చక్కెర, ఫుడ్ కలర్‌, కొద్దిగా పాలు వేసి కుక్ చేయడంతో ఆరంభమవుతుంది. ఆపై మిశ్రమాలను బాగా కలిపి కుక్ చేయాలి. మూడు నాలుగు గుంటల వరకూ ఆరెంజ్ బర్ఫీని ఆరనిచ్చిన అనంతరం ఆపై వాటిని మీకు ఇష్టమైన షేప్స్‌లో, సైజ్‌ల్లో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)