దహీ మ్యాగీ మేకింగ్ వీడియో వైరల్ !

Telugu Lo Computer
0


చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా లేటెస్ట్‌గా దహీ మ్యాగీ నెట్టింట సందడి చేస్తోంది. ఇక మ్యాగీ అంటే దేశీ రెసీపీల్లో ప్రత్యేక స్ధానం ఉంటుంది. నిమిషాల్లో రెడీ చేసే ఈ డిష్‌ను పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇలాంటి మ్యాగీతో ప్రయోగం చేస్తూ దహీ మ్యాగోను ట్రై చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)