మహేందర్‌రెడ్డి ఎంపికపై అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రొఫెసర్ కోదండరాం

Telugu Lo Computer
0


టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఎంపికపై కొంత అసంతృప్తి ఉందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ప్రభుత్వంతో మాట్లాడతానని అన్నారు. గతంలో బీఆర్ఎస్ తనకు పదవులు ఆఫర్ చేసింది నిజమేనని, అయితే తమ అస్థిత్వాన్ని వదులుకుని పని చేయాలని షరతు పెట్టిందన్నారు. అందుకోసమే తానెప్పుడు పదవులు ఆశించలేదన్న అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)