దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు !

Telugu Lo Computer
0


దేశంలో ఓటర్ల సంఖ్య 96 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 5 కోట్ల ఓట్లు పెరిగినట్లు, మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.73 కోట్ల మంది అని, దివ్యాంగులు 18 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)