తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు !

Telugu Lo Computer
0


తెలంగాణ సర్కార్ లో ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్కకు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. హోం మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు.. కోమటిరెడ్డికి మునిసిపల్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆర్దిక శాఖ, పొంగులేటి శ్రీనివాసరావు కి నీటిపారుదల, కొండా సురేఖకు మహిళా సంక్షేమం శాఖలు కేటాయించారు. దామోదర రాజనరసింహకు  వైద్య, ఆరోగ్యం, జూపల్లి కృష్ణారావుకి పౌరసరఫరాలు, సీతక్కకు గిరిజన సంక్షేమం, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్డు భవనాలు, పొన్నం ప్రభాకర్ కు బిసి సంక్షేమ శాఖలు కేటాయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)