రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Telugu Lo Computer
0


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లు పెంచింది. తన బేస్ లెండింగ్ రేటును 10.10 శాతం నుంచి 10.25శాతానికి పెంచింది. వడ్డీరేట్లలో పెరుగుదల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలలో వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ బ్యాంక్ అయిన మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్  పెరుగుదల 8 శాతం నుంచి 8.15 శాతం మద్య ఉంది. పెరిగిన కొత్త వడ్డీరేట్లు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరుగుదల కారణంగా అన్ని రకాల లోన్ లపై ఈఎమ్ ఐలు పెరగనున్నాయి. ఇప్పుడు తాజాగా లోన్లు ఆప్లై చేసే వారు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే లోన్లు తీసుతకున్న వారు ఇకపై కట్టబోయే ఈఎంఐ   లను పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం చెల్లించాల్సి ఉంఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)