యువ నటి గుండెపోటుతో మృతి !

Telugu Lo Computer
0


లయాళ యువ నటి లక్ష్మిక సజీవన్ యూఏఈ లోని షార్జాలో షూటింగ్లో గుండెపోటుతో మృతి చెందింది. ఇంత చిన్న వయస్సులో హీరోయిన్ చనిపోవడంతో కేరళ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. లక్ష్మిక మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ డైరెక్ట్ చేసిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శారీరక వైకల్యాలతో అవహేళనకు గురైన అట్టడుగు ప్రజల బతుకు కథే ఈ కక్కా.రీసెంట్ గా లక్ష్మిక ఉయిరే, దుల్కర్ సల్మాన్ సౌదీ వెల్లక్క, ఒరు యామందం ప్రేమకథ, పంచవర్ణతథా తో పాటు పలు మూవీస్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.


Post a Comment

0Comments

Post a Comment (0)