కస్టడీలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ సూత్రధారి ?

Telugu Lo Computer
0


హదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌  కీలక సూత్రధారి, యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ను దుబాయ్‌ పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో మరో ప్రమోటర్‌ రవి ఉప్పల్‌ ను అక్కడి పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తోపాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు వీరిద్దరిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)