పిస్తా - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


లికాలంలో నూనెలో డీప్ ఫ్రై చేసినవి, ఎక్కువ క్యాలరీలు ఉండే స్నాక్స్ జోలికి పోకుండా వాటి బదులు రోజూ గుప్పెడు పిస్తా తినాలి. వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పిస్తా పప్పులు తింటే బరువు పెరగకపోగా, తగ్గుతారు. పిస్తాలో ఫైబర్ కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. వీటిని ఫలానా టైంలోనే తినాలని రూల్ లేదు. ఆకలి వేసినప్పుడు, అలసిపోయినప్పుడు తినొచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండడం వల్ల కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీటిలో విటమిన్- 6 కూడా పుష్కలంగా ఉంటుంది. దాంతో పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ రాకుండా చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)