దేశంలో 166 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 166 కొత్త కరోనా కేసులు బయటపడ్డట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో అధిక కేసులు కేరళలో నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 895కు చేరింది. చలికాలం కావడంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)