ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 7 November 2023

ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం !


డిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి సర్ఫేస్ టు సర్ఫేస్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి  ప్రళయ్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది. పాక్‌, చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. అన్ని మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ప్రళయ్ చేరగలదు. దీని పేలోడ్ కెపాసిటీ 500 నుంచి 1000 కిలోలు ఉంటుంది. ఘన ఇంధనంకు చెందిన ఈ మిస్సైల్‌ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగిస్తారు. నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్‌ను మోహరించనున్నారు. 

No comments:

Post a Comment