న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 15 November 2023

న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు !


త్తరప్రదేశ్ ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ప్రస్తుతం మంటలను ఆర్పివేశారు. సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

No comments:

Post a Comment