సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా ప్రవీణ్ మధుకర్ పవార్ నియామకం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 4 November 2023

సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా ప్రవీణ్ మధుకర్ పవార్ నియామకం

                                                 

సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్ సిబిఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) జాయింట్ డైరెక్టర్‌గా శనివారం నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు ఉంటారు.  పవార్  కర్ణాటక కేడర్ 2003 ఐపిఎస్ అధికార్ల జాబితాకు చెందినవారు. కేబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ నియామకాన్ని అంగీకరించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది.

No comments:

Post a Comment