రేపు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

రేపు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ రానుంది. 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండనుంది.ఆదివారం 5న సెలవు దినం కావడంతో ఆ ఒక్కరోజు మాత్రమే నామినేషన్లను స్వీకరించరు. జనరల్, బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 5 వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే వ్యక్తి తోపాటు మరో ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి. ఆర్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు,ర్యాలీలు,సభలు నిషేధం విధించారు.

No comments:

Post a Comment